నా గురించి

నా పేరు ప్రణయ్‌రాజ్ వంగరి. నాది నల్గొండ జిల్లామోత్కూర్ మండలం ముశిపట్ల గ్రామం. నా విద్యాభ్యాసం మోత్కూర్ మరియూ భువనగిరి లో జరిగింది. హైదరాబాద్ లోని "పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం" లో "తెలుగులో ప్రపంచ నాటక సాహిత్య అనువాదాలు - ఒక పరిశీలన" అనే అంశంపై ఎం.ఫిల్ (థియేటర్ ఆర్ట్స్) చేస్తున్నాను. ప్రస్తుతం "హైదరాబాదు విశ్వవిద్యాలయము" వారి "థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు)"  లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను.

My Facebbok ID 

2 comments: