Sunday, August 14, 2016

తెలుగు వికీపీడియాలో ప్రణయ్ రాజ్ ప్రస్థానం

Namasthe Telangana Main Paper_19.09.2017 (https://www.ntnews.com/zindagi/వికీ-వ్యాసాల-ప్రణయ్-7-2-420557.aspx), (వికీ వ్యాసాల ప్రణయ్ (వెబ్ ఆర్కైవ్ లింక్))
Eenadu Sunday Book_15.10.2017
(http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=16749), (రోజుకో వ్యాసం... ఏడాది యజ్ఞం (వెబ్ ఆర్కైవ్ లింక్))


అలుపెరుగని ప్రణయ్‌ (వెలుగు పత్రిక, 19.11.2018) 


365 రోజులు 365 వ్యాసాలు (ఈనాడు ఈతరం, 29.12.2018)

A record in the making...
(The Hans India Hyderabad Tabloid, 07.11.2017)

Eenadu Yadadri Bhuvanagiri district_18.09.2017

(http://archives.eenadu.net/09-18-2017/district/inner.aspx?dsname=Yadadri&info=ydr-sty4 ), (వికీపీడియాలో తెలుగు వెలుగు (వెబ్ ఆర్కైవ్ లింక్))




Eenadu Main Paper_08.09.2017



Eenadu Main Paper_08.09.2017

Eenadu Yadadri Bhuvanagiri district_10.09.2017



VicePresidentOfIndia‏


VicePresidentOfIndia‏

Add caption

ప్రణయ్ కు ఐటీ శాఖ అవార్డు

http://epaper.ntnews.com/1681282/Yadadri/02-June-2018#clip/29165566/f200d50e-9e6d-4173-867f-99dc47157e42/445.7142857142857:769.4077134986226/pageclips

ప్రణయ్ కు ఐటీ శాఖ అవార్డు


Min IT, Telangana


Min IT, Telangana



Eenadu Yadadri Bhuvanagiri district_13.09.2017




Eenadu Yadadri Bhuvanagiri district_14.09.2017

Eenadu Suryapeta district_09.09.2017

Andrajyothi Yadadri Bhuvanagiri district_10.09.2017


Eenadu Yadadri Bhuvanagiri district_10.09.2017


Sakshi Yadadri Bhuvanagiri district_10.09.2017



Eenadu Yadadri Bhuvanagiri district_09.09.2017



Sakshi Yadadri Bhuvanagiri district_08.09.2017


Namasthe Telangana Yadadri Bhuvanagiri district_08.09.2017



Andrajyothi Yadadri Bhuvanagiri district_08.09.2017


జ్ఞాన భాండాగారం "తెలుగు వికీపీడియా" (Andrajyothi_30.08.2017)

తెలంగాణ ప్రతిభా పురస్కారం - 207
















  1. Telangana Boy Pranay Raj Selected To Wikimania Convention_News Clip in 10TV News Channel
  2. అది అతనికో మిషన్ (Youth Special in One India Website)




































జాతీయస్థాయి పోటీలలో తెలుగు వికీపీడియా ఘనవిజయం




కొత్త గాయకుడు బాలసుబ్రహ్మణ్యం (New Singer Balasubrahmanyam)

బాలసుబ్రహ్మణ్యం పై పేపర్లో వచ్చిన వ్యాసం

రెమి హెయిర్ ఆయిల్ యాడ్ లో జ్యోతిలక్ష్మి (Jyothi Lakshmi in an hair oil advertisement)


Friday, September 04, 2015

కనిపించిన దైవం - కరుణించని సందర్భం


RGV... ఈ మూడక్షరాల పేరు వింటే ప్రతి ఒక్కరి శరీరంలో వైబ్రెషన్స్ వస్తాయి. ఎంతోమందికి తనో రోల్ మోడల్, వర్ధమాన దర్శకులకు తనో మార్గదర్శి, చాలా ఎక్కువమందికి తనో పిచ్చివాడు. నాకుమాత్రం దైవం.



వాడు నీకు దేవుడేంటి అని కొందరు అనుకోవచ్చు. ''నువు ఏపని చేసినా.. ప్రతిక్షణం ఇతరుల ఫోకస్ నీపై ఉండేలా చూసుకో. అపుడే నీ ఉనికికి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇదే నేటి సమాజంలో బ్రతికేతీరు'' అంటూ జీవనగీత చెప్పిన RGV నాకు దేవుడే.... నాకే కాదు నాలాంటి చాలామందికి తను దేవుడే. తెలుగు సినిమా ఇండస్ట్రీకి... కాదుకాదు భారత సినిమా ఇండస్ట్రీకి సినిమా తీయడం ఏలానో నేర్పించినవాడు దేవుడు కాక మరేమిటి.

అంతటి RGVని చూడాలనుకునే కొన్నికోట్ల మందిలో నేను ఒకడిని. RGV దర్శనభాగ్యం ఎప్పుడు కలుగుతుందా అని ప్రతిక్షణం ఎదురుచూస్తుండేవాణ్ణి. ఆరోజు రానే వచ్చింది.

సెప్టెంబర్ 3వ తేదీనా సముద్రం శ్రీనివాస్ అన్న, సోమేశ్వర్ పోచం మామయ్యలతో కలిసి శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమం ఎదురుగా ఉన్న టీస్టాల్ కి వెళ్లాము. టీ తాగిన తర్వాత సముద్రం అన్న, పావురాలకోసం జొన్న గింజల ప్యాకెట్ కొని, సత్యసాయి నిగమాగమంలోకి వెళ్లాడు. మేంకూడా ఆయన వెంట నడిచాము. పావురాలకు గింజలు వేస్తున్న సమయంలో.. పైనుంచి ఎదో సౌండ్ వినిపించింది. ఆ సౌండ్ కి ఒక్కసారిగా పావురాలన్ని ఎగిరిపోయాయి. వెంటనే మేం సౌండ్ వచ్చిన వైపు చూశాం. పైన ఉన్న చిన్న గుళ్ల దగ్గర షూటింగ్ వాతావరణం కనిపించింది. మేం అటువైపుగా కదిలాము.



మెట్లెక్కుతూనే షూటింగ్ ఎవరిదా అని చుశాను. మంచు మనోజ్ కనిపించాడు. ఇంకా ఎవరెవరూ ఉన్నారా అని షూటింగ్ దగ్గరికి వెళ్లాము. గుడిలోపల పెళ్లికి సంబంధించిన సీన్ షూట్ చేస్తున్నారు. మనోజ్ పక్కన పూనమ్ కౌర్ ఉంది. గుడి చుట్టూ ఇనువ గేట్ ఉండడంవల్ల ఆ గేట్ గ్రిల్స్ మధ్యనుండి లోపలికి చూస్తున్నాను. నా కళ్లు షూటింగ్ వాతావరణం చూస్తున్న సమయంలో ''పూనమ్'' అన్న పిలుపు వినిపించింది. ఆ పిలుపులోని వాయిస్ నాకు చాలా పరిచయం ఉన్న వాయిస్ లా అనిపించడంతో.. నా కళ్లును అటువైపుగా తిప్పాను. నాకు కొంతదూరంలో... నేను నాలా ఉండడానికి కారణమైన వ్యక్తి, తన రచనలతో, ఇంటర్వ్యూలతో నన్ను నాకే కొత్తగా పరిచయం చేసిన వ్యక్తి, నా జీవితంలో నాకంటే ఎక్కువగా నేను ఇష్టపడుతున్న RGV... black color t-shirt, cement color night track, black & white mixed shocks, చేతిలో coffee bottleతో దర్శనమిచ్చాడు. ఒక్కక్షణం నా కళ్లను నేనే నమ్మలేకపోయాను. ఎప్పటినుండో నేను చూడాలనుకుంటున్న దేవుడు కళ్లముందు కనిపించాడు. వెంటనే మామయ్యను అడిగి మొబైల్ తీసుకొని ఫోటో తీయాలనుకున్న నా ప్రయత్నం ఫలించలేదు. వివిధ యాంగిల్స్ లో చూసినా లాభంలేకపోయింది. దగ్గగరికి వెళ్లి తీయ్యాలని వెలుతుండగా.. అసలే తిక్క మనిషి.. కోపంలో తిట్టేస్తాడు అని మామయ్య, సముద్రం అన్న చెప్పడంతో అక్కడిపుండి వచ్చేసాను... RGVని చూడాలని... చూసిన మొదటిసారే తనతో ఒక ఫోటో దిగాలి అనుకున్న నాకు నిరాశే మిగిలింది.



కనిపించిన దైవానికి నమస్కారాలు తెలుపుకుంటూ, కరుణించని సందర్భాన్ని తిట్టుకుంటూ..నా దేవున్ని కలుసుకునే మరో క్షణంంకోసం ఎదురుచూస్తున్నాను....

Saturday, August 08, 2015

కొన్ని ఫ్రిజ్‌లో ఉంచితే ప్రమాదం

రిఫ్రిజిరేటర్ (ఫ్రిజ్)లో ఉంచిన ఏ వస్తువైనా కొంతకాలం చెడకుండా ఉంటుంది. రిఫ్రిజరేటర్ లేని ఇళ్లు పట్టణాల్లో అరుదు. అయితే ఫ్రిజ్ ఉంది కదా అని అందులో ఏవి పడితే వాటిని ఉంచడం ఆరోగ్యం కాదంటున్నారు న్యూట్రీషియన్లు. ముఖ్యంగా కాయగూరల్లో ఏవి ఫ్రిజ్‌ల్లో ఉంచకూడదో వారు వివరిస్తున్నారు. ప్రస్తుతం మన ఇళ్లలో ఆహార పదార్థాలు, కూరగాయలు, వంట సరుకులు ఏవి తెచ్చినా గృహిణులు వెంటనే వాటిని ఫ్రిజ్‌లో పెట్టేందుకు అలవాటు పడ్డారు. వంటకు వాడే పదార్ధాలనే కాకుండా వంటలు పాడైపోకుండా ఉండేందుకు కూడా ఫ్రిజ్‌ల్లో పెట్టడం సర్వసాధారణమైపోయింది. ఫ్రిజ్‌లో ఉంచితే కొన్ని తమ స్వాభావిక రుచిని కోల్పోతుండగా మరికొన్ని వస్తువులు ఫ్రిజ్‌లో ఉంచక
పోతే క్యాన్సర్ కలిగించే కారకాలుగా మారే అవకాశం ఉంటుందని తెలుపుతున్నారు. ఐతే ఫ్రిజ్‌లో ఏయే పదార్థాలను ఉంచాలి... ఏవి ఉంచకూడదు... కొన్ని పదార్థాలను ర్ధాలను ఉంచితే కలిగే నష్టాలను న్యూట్రీషనిస్టులు వివరిస్తున్నారు.