నా పేరు ప్రణయ్‌రాజ్ వంగరి. నాది నల్గొండ జిల్లా, మోత్కూర్ మండలం ముశిపట్ల గ్రామం. నా విద్యాభ్యాసం మోత్కూర్ మరియూ భువనగిరి లో జరిగింది. హైదరాబాద్ లోని "పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం" లో "తెలుగులో ప్రపంచ నాటక సాహిత్య అనువాదాలు - ఒక పరిశీలన" అనే అంశంపై ఎం.ఫిల్ (థియేటర్ ఆర్ట్స్) చేస్తున్నాను. ప్రస్తుతం "హైదరాబాదు విశ్వవిద్యాలయము" వారి "థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు)" లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను.
My Facebbok ID
My Facebbok ID
congratulations to open this blog mavayya....
ReplyDeletethanq Manoj....
Delete